Tollywood news in telugu

బాల సుబ్రహ్మణ్యం కరోనాకి కారణం ఇదే ?

S.P bala subramaniam passed away

S. P. Balasubrahmanyam :: బాల సుబ్రహ్మణ్యం లాక్ డౌన్ అయ్యాక మలయాళం లో ఒక లైవ్ షో తర్వాత , ఈటీవీ లో ఒక షో కి హాజరయ్యాడు , అయితే కరోనా ఈ మలయాళం షో వల్లే అని చెప్తున్నారు కొందరు . అందులో బాలు కొన్ని జాగర్తలు పాటించకపోవడం వల్లే ఇలా జరిగిందని వీడియో కూడా చేశారు .

మొదటిది మాస్క్ తీసేయటం

రెండవది సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం

మూడవది చేతి తో ముక్కు ముఖం తడుముకోవటం

ఈ మూడు తప్పులే బాలుగారి మరణానికి దారి తీశాయని చెబుతున్నారు , అయితే సింగర్ మాళవిక ఈ షో కాదని చెబుతున్నారు .

Read  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫైర్...
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button