RX 100 నిర్మాత అరెస్ట్

rx 100 producer arrested శ్రావణి హత్యకేసు ఉదంతం రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతుంది , ఈ కేసులో ముగ్గురు ప్రధాన నింధుతుల్లో A3 గా పరిగణింపబడుతున్న నిర్మాత అశోక్ ని అరెస్ట్ చేశారు , ఇప్పటికే దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే .
సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తా అని చేపి శ్రావణి తో బంధం ఏర్పర్చుకున్నట్టు తెలుస్తుంది , సోమవారం రోజున ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్‌కు విచారణకై వస్తా అని చెప్పి చివరి నిమిషంలో అశోక్ రెడ్డి విచారణకి వెళ్లకుండా తప్పించుకున్నారు . September 7న Ameerpet హోటల్ వద్ద శ్రావణి, నింధుతుల్లో A1 ఐన దేవరాజ్‌తో గొడవ అనంతరం నింధుతుల్లో A2 ఐన సాయికృష్ణ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న నింధుతుల్లో A3 ఐన అశోక్ రెడ్డి, అందరూ కలసి శ్రావణిని శారీరకంగా హింసించారని తెలుస్తుంది
అశోక్ రెడ్డి(A3) అరెస్ట్ కావటం తో ఇంకా వివరాలు బయటకి వచ్చే అవకాశం ఉంది .