Viral news in telugu

Viral Photo: నగ్నంగా ఏనుగుపై మోడల్ పోజులు….అది చుసిన జనాల ఆగ్రహం… తరవాతఏమైంది…!

Russian Model Photo

Russian Model Photo: ఎవరైనా ఆనందం కోసం, గుర్రాలెక్కడమో, ఒంటెలెక్కడమో, లేదంటే ఏనుగు ఎక్కడమో చేస్తూ ఉంటారు ప్రజలు. ఏనుగు ఎలాంటి బట్టలు వేసుకోలేదు నేనెందుకు వేసుకోవాలనుకుందో ఏమో….. ఇక్కడ ఒక యువతీ బట్టలు లేకుండా ఏనుగుపై ఎక్కి ఫోటోలకు ఫోజులిచ్చింది.

కేవలం అలెస్య కఫెల్కికోవా మోడల్ డబ్బుకోసం ఈ పని చేసింది. ఈ మోడల్ కి సుమత్రా అనే ఏనుగు మీద ఎక్కాలని కోరిక పుట్టింది. అనుకోవడమే లేటు ఏనుగు ఎక్కి తన ప్రొఫెషన్ లో భాగంగా బట్టలు లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఈ గనకార్యాన్ని తన షోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో , అది చూసిన జంతు ప్రేమికులు వారి కామెంట్లతో  దుమ్మెత్తి పోసినంత పని చేయడంతో,  అలెస్య కఫెల్కికోవా ఆ కామెంట్ లకి బదులుగా  ఏనుగులంటే తనకెంతో ఇష్టమని, అందుకే ఇలాంటి ఫొటోషూట్ చేసినట్లు చెప్పుకొచ్చింది.  తనను చుసిన వారికీ  అభ్యంతరంగా అనిపించినందుకు నన్ను క్షమించండి అంటూ , ఆ వీడియోను డిలిట్ చేసింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button