RRR Promotional Song : సాంగ్ భారీ లెవెల్ లో ప్లాన్

RRR Promotional Song : ఫిలిం ఇండస్ట్రీ కొత్త ట్రెండ్ ని ఫాలో అవుతుంది. సాధారణంగా సినిమాకి సంబంధం లేకుండా ఫ్యాన్స్ కి సినిమా పై ఆశక్తి రేటింపు చేసేందుకు ప్రమోషనల్ సాంగ్ చేస్తూవచ్చారు. చిన్న సినిమాలైనా కావచ్చు పెద్ద సినిమాలు అయినా కావచ్చు.. టాలీవుడ్ ప్రిన్సెస్ అయినా అనుష్క సినిమాకి కూడా ప్రమోషనల్ సాంగ్ చేసిన రోజులు ఉన్నాయి. అయితే ఈ ఫార్ములాని మొట్ట మొదటిసారి రాజమౌళి గారు ఉపయోగించనున్నారు.
ఈ సినిమా కి సంబంధించి ఒక ప్రమోషనల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారని ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది.. అయితే ఈ సాంగ్ లో రాజమౌళి తో నటించిన అందరు హీరోలు కనిపించబోతున్నారు. ప్రభాస్, సునీల్ , రవితేజ, నాని ఇలా అందరిని కలిపి రాజమౌళి భారీ లెవెల్ లో ప్రమోషనల్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారని విశ్లేష వర్గాలు చెప్తున్నాయి.
ఈ ప్రమోషనల్ సాంగ్ తో పాటు సినిమాకి సంబందించిన లీడ్స్ మధ్య ఇంకో పాట చిత్రీకరిస్తే షూటింగ్ పూర్తయిపోతుంది. ఆక్టోబర్ 13 న ఆర్ ఆర్ ఆర్ సినిమా ని థియేటర్ లో చూస్తూ చేయాల్సిన రచ్చ కోసం ఇప్పటినుంచే అభిమానులు ప్రిపేర్ అవుతున్నారు.