Tollywood news in telugu

ఆర్ ఆర్ ఆర్ లోని ఒక బుడ్డోడి ఫోటో లీక్ …. ఎవరై ఉంటారు ?

rrr leaked photo

బాహుబలి సినిమాతో రాజమౌలి పేరు ప్రపంచ నలుమూలల మారుమోగిపోయింది. అలాంటి దర్శకుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడంటే, ఇక ఆ సినిమాకోసం ఎంతోమంది కళ్ళు కాయలుకాసేలా ఎదురుచూస్తారు.

ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా రాంచరణ్, ఎన్టీఆర్ లు కావడంతో ఆర్ ఆర్ ఆర్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అక్టోబర్ 13 అని చిత్ర యూనిట్ ప్రకటించగా, రెండు టీజర్ లు కూడా రిలీజ్ చేసారు. ఈ విషయంలో అభిమానులు కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఇక విషయానికి వస్తే… ఆర్ ఆర్ ఆర్ సినిమాలో లీకులు వస్తూనే ఉన్నాయ్, అందులో భాగంగానే ఈ సారి ఒక బుడ్డోడి ఫోటో ఒకటి లీకైంది. అందులో ఆ పిల్లడు తలకి రుమలు కట్టుకొని, చిన్న పంచతో ఉన్నాడు.

ఇక ఈ ఫోటో చుసిన అభిమానులు ఆ కుర్రాడు కొమురం భీం అంటే మరికొందరు అల్లూరి చిన్ననాటి పాత్ర ఫోటో అంటూ షోషల్ మీడియాలో చర్చ సాగుతుంది. దీనికి సంబంధించి అసలు విషయం తెలవాలంటే సినిమా విడుదలయ్యేంతవరకు ఆగాల్సిందే.

Read  NTR and Vijay Sethupathi : తారక్ తో ఢీ కొడుతున్న విజయ్ సేతుపతి….ఈ కాంబో కలిస్తే ఉప్పెనే ఇక…!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button