movie reviewstelugu cinema reviews in telugu language

Rowdy Boys Movie Review and Rating | హిట్టా ఫట్టా :-

Rowdy Boys Movie Review and Rating

Movie :- Rowdy Boys (2022) Review

నటీనటులు :- ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ మొదలగు

నిర్మాత :- దిల్ రాజు

సంగీత దర్శకుడు :- దేవిశ్రీ ప్రసాద్

దర్శకుడు :- శ్రీ హర్ష కొనుగంటి

ముఖ్యగమనిక :- ఈ వెబ్ సైట్ లో రాసిన లేదా రాయబోయే ప్రతి ఆర్టికల్ / రివ్యూస్ మా సొంత అభిప్రాయం తో రాసినది. డబ్బులకి రేటింగ్స్ ఇచ్చే సైట్ కాదని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా మా వెబ్ సైట్ రివ్యూస్ లింక్స్ ఫార్వర్డ్ చేసి మీకు పంపి డబ్బులు తీసుకున్నచో మాకు సంబంధం లేదు. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్బడుతే తగిన చట్టరీత్య చర్యలు తీసుకొన బడును. ఏమైనా సందేహాలు ఉంటె teluguvision1@gmail.com కి మెయిల్ చేయండి …… be aware of frauds and fake people.

Story (Spoiler Free):-

ఈ కథ రెండు వేర్వేరు కాలేజ్ స్టూడెంట్స్ మధ్య జరిగే సీరియస్ గొడవతో మొదలవుతుంది. అక్షయ్ ( ఆశిష్ ) ఇంజనీరింగ్ కాలేజీలో చదవగా. కావ్య ( అనుపమ ) మెడికల్ కాలేజ్ లో చదువుతుంది. వీరిద్దరి మధ్య ప్రేమ మొదలయ్యి అనేకరకమైనా దారులు తెస్తాయి. రెండు కాలేజీల మధ్య గొడవలు మరింత మొదలవుతాయి. అయితే ఇక్కడే అక్షయ్ మరియు కావ్య జీవితం లో అతి పెద్ద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.

ఇంతకీ ఈ రెండు కాలేజీల మధ్య గొడవలు ఎందుకు మొదలయ్యాయి ? అక్షయ్ మరియు కావ్య మధ్య ప్రేమ ఎలా చిగురించింది ? వీరిద్దరు కలిసి తీసుకున్న నిర్ణయం ఎంటి ? నిర్ణయం తీసుకున్నాక వారి జీవితాలలో ఎలాంటి మార్పులు వచ్చాయి ? చివరికి ఎం జరిగింది అనేది మిగిలిన కథ.

Positives 👍🏻 :-

  • ఆశిష్ మొదటి సినిమా అయిన డాన్స్ పరంగా నటన పరంగా చాలా బాగా చేశారు. అనుపమ కూడా బాగా నటించింది.
  • కథ బాగుంది.
  • సినిమాటోగ్రఫీ మరియు విజువల్స్ చాలా బాగున్నాయి.
  • నిర్మాణ విలువలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.

Negatives 👎🏻 :-

  • రొటీన్ స్క్రీన్ ప్లే.
  • దర్శకుడు మంచి కథ రాసుకున్నప్పటికి స్క్రీన్ ప్లే సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు.
  • మొదటి భాగం.

Overall :-

దిల్ రాజు నెఫ్యూ ఆశిష్ హీరో గా చేసిన సినిమా మొదటి చిత్రం రౌడీ బాయ్స్. ఈ సినిమా కథ పరంగా బాగున్నప్పటికీ కథనం సరిగ్గా లేకపోవడం తో నిరాశ కలిగిస్తుంది. ఆశిష్ మరియు అనుపమ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

నిర్మాణ విలువలు బాగున్నాయి, ఎడిటింగ్ ఇంకా బాగా చేయాల్సింది. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. దర్శకుడు కథనం బాగా రసుకునింటే ఈ సినిమా ఆశిష్ డెబ్యూ కి ఇంకా బాగా ప్లస్ అయ్యేది. అయినా సరే ఆశిష్ డాన్స్ పరంగా నటన పరంగా చాలా బాగా చేసి ప్రేక్షకులని అలరించారు.

Rating :- 2.5/5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button