Tollywood news in telugu

తన భర్తతో స్టెప్పులతో అదరగొట్టిన రోజా !

roja birthday dance video

రోజా బర్త్ డే రోజు న  ఎమ్మెల్యే  రోజా భర్త సెల్వమణితో కలిసి స్టెప్పులతో అదరగొట్టింది. రోజు రాజకీయాలు, టీవీ షోలతో బిజీగా ఉండే  రోజా తన పుట్టిన రోజునాడు కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసింది .

నవంబర్ 17న రోజా తన పుట్టిన రోజును బంధువుల సమక్షంలో చాలా గ్రాండ్ గా  జరుపుకున్నారు. ఆ సందర్భంగా భర్త, సినీ దర్శకుడు సెల్వమణితో పాటకు స్టెప్పులేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది .

 వీడియోలో ఎమ్మెల్యే రోజా ఆకాశమే నీ హద్దురా సినిమాలోని ‘కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి’ అనే పాటకు లయబద్ధంగా కాలు డాన్స్ చేసింది . వీడియోలో రోజా ఉత్సాహంగా డ్యాన్స్ చేయగ  ఆమె భర్త మాత్రం కాస్త తడబడ్డాడు .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button