movie reviews

రోబో ప్రీ రిలీజ్ సక్సెస్ టాక్

ఈరోజు విజువల్ గ్రాఫిక్స్ సంచలనం రోబో 2.0.విదేశాల్లో ప్రీమియర్ టాక్ అద్భుతం.

గత కొన్ని నెలలుగా ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న రోబో 2.0పొద్దున్నే ప్రీమియర్ షో గా విదేశాల్లో రిలీజ్ అయింది. రిలీజ్ అవడంతోనే సక్సెస్ టాక్ సాధించింది. శంకర్ యొక్క అద్భుతమైన పనితీరు ఒక్కో ఫ్రేం లో కనిపించింది అని సినిమా చూసిన వాళ్లు చెబుతారు. షుమారు రెండు గంటల పైన ఉన్న గ్రాఫిక్స్ చూసినప్పుడు మనం సినిమా హాల్లో ఉన్నట్టు కాక ఏదో ఒక అద్భుతమైన ప్రపంచం లో ఉన్నాం అనుకుంటాము అని తెలిపారు.

ఇక గ్రాఫిక్ లో హాలీవుడ్ స్థాయిని మించిన సినిమా అని, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ యాక్షన్ లోని విభిన్నమైన కోణాలు ఇందులో చూడవచ్చని. . అంతేకాకుండా టెక్నాలజీ ని అతిగా ఉపయోగించడం వల్ల ఎదురయ్యే సమస్యల దృష్ట్యా ఆలోచన కలిగించే చిత్రం అని పలువురు తెలిపారు.విదేశాలలో అద్భుతమైన టాక్ అంటే ఇక ఇక్కడ ఏ రేంజ్ లో హిట్ అవుతుంది అన్నది మనం ఊహించ వచ్చు.

Read  అమరం అఖిలం ప్రేమ రివ్యూ !
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button