Newstelugu movies information

మారుతి రావు పైన వర్మ సినిమా…

Please Share (మీకు నచ్చితే షేర్ చేయండి) :
fb-share-icon20

సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య ఉదంతం, తెలుగు రాష్ట్రాల నే కాకుండా యావత్ ఇండియాలో నే అప్పట్లో సెన్సేషన్ న్యూస్, తీవ్ర కలవర పరిచిన ఈ హత్య మరల మారుతి రావు మరణం తో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.

ఇంతకీ మారుతి రావు ప్రణయ్ ను హత్య చేయించడానికి గల కారణాలు ఏంటి?, నిజంగా అమృత పైన ప్రేమతో ఈ హత్య చేయించాడా లేదా పరువు హత్యగా మిగిలింద అనే అనుమానాలు ఇంకా ప్రశ్నగానే మిగిలాయి.

ఇక మారుతి రావు చనిపోవడానికి గల కారణాలు ఏంటి అనే అనేక కోనాలు ఈ కథలో Rgv తన స్టైల్లో చెప్పనున్నా డు, అయితే ఇది వెబ్ సిరీస్ గా వస్తుందా లేదా సినిమా గా వస్తుందా అనేది తెలియాల్సి వుంది.

Please Share (మీకు నచ్చితే షేర్ చేయండి) :
fb-share-icon20
Read  మొదలైన సచివాలయం కూల్చివేత, TS secretariat demolition
Tags

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
%d bloggers like this: