Tollywood news in telugu
ఆర్ జి వి దీపావళి: అమ్మాయిల కిందే కాదు ఆటంబాబులకింద కూడా కెమెరా పెట్టగలను అంటూ… బోల్డ్ కామెంట్ !

రాంగోపాల్ వర్మ ఏది చేసిన, ఏది అన్న అది వైరల్ గా మారుతుంది. గతం లో ఎపుడు చేసుకొని విదంగా ఈ సారి రామ్ దీపావళి జరుపుకున్నాడు అని ఈ ఫోటోల ద్వారా తెలుస్తుంది.
ఈ సారి రామ్ దీపావళి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు షోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అదేవిదంగా తాను క్రాకర్స్ కాల్చుతూ నేను సినిమాలో అమ్మాయిల కింద కెమెరాని పెట్టడమే కాదు. క్రాకర్స్ కిందకూడా కెమెరాని పెట్టగలను అన్నట్టుగా ఒక బోల్డ్ కామెంట్ ను చేసి వర్మ ఈ దీపావళి రోజున హైలెట్ అయ్యాడు.

అలాగే తాను సే … కంటే కూడా పవర్ ని ఇష్టపడుతాను అని మరొక బోల్డ్ కామెంట్ చేసారు.
అలాగే ఈ దివాలి రోజు తన కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతూ రామ్ అమ్మకి వోడ్కా తాగిస్తునట్టు ఫోటో కి పోజులిచ్చాడు వర్మ.