RGV Corona virus trailer
RGV Corona virus trailer: ప్రపంచాన్ని గడగడలాడించిన కొరోనా వైరస్ పై రాంగోపాల్ వర్మ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు , ట్రైలర్ చూసాక సినిమా ఎపుడు రిలీజ్ చేస్తారా అని వర్మ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ కోవిడ్ -19 కారణంగా ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికి తెలిసిందే ఇపుడు జరుగుతున్న వాస్తవాన్ని కళ్ళకు కట్టేవిదంగా వర్మ చిత్రాన్ని తెరపై కి తీసుకు రాబోతున్నాడు .
వివాదాలకు కేరాఫ్అ డ్రస్ గా మారిన వర్మ ఈ సినిమాతో ఎలాంటి కాంట్రవర్సీ అవుతుందో చురాలిమరి ,ఈ రోజు ఆగస్త్య మంజు దర్శకత్వంలో నిర్మించబడిన ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు ,ఇండియాలో మొట్ట మొదట ఈ వైరస్ పై సినిమా తీసిన పేరు వర్మకె దక్కుతుంది ,ఈ చిత్రం యొక్క ట్రైలర్ నాలుగు నిమిషాల విడిదితో చాల బాగుందని తెలుస్తోంది.
కరోనా సినిమా లో శ్రీకాంత్ అయ్యంగార్ ప్రముఖ పాత్రలో నటించబోతున్నారు ,సినిమా విషయానికి వస్తే కరోనా ఎలాపుట్టింది దీని ప్రజలు అందరు కలిసి ఎలా ఎదుర్కొన్నారు అనే విషయాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయి.
ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ఒక్క నెగటివ్ కామెంట్ లేకుండా చాల బాగుందని కామెంట్ పెట్టడం విశేషం.
Watch RGV Corona trailer