Tollywood news in telugu
Rgv Climax movie releasing today

Rgv Climax movie releasing today రామ్ గోపాల్ వర్మ క్లైమాక్స్ సినిమా లాక్ డౌన్ లో తీసి సెన్సేషన్ సృష్టించిన విషయం తెల్సిందే. టీజర్ తో యూత్ నీ ఆకట్టుకుని వెబ్ సిరీస్ పైన అంచనాలు పెంచాడు.
ఇపుడు ఆనుకున్నట్టే రిలీజ్ నీ తన సొంత ప్లాట్ ఫామ్ అయిన Rgv world ఓటీ టీ లో రిలీజ్ చేస్తున్నాడు.
మియామాల్లోవనీ చూడాలంటే ఒక్క వ్యూ కి వంద రూపాయలు చెల్లించాలని రేట్ పెట్టాడు.
ఇది గాని సక్సెస్ అయితే మరిన్ని సినిమాలు ఈ ప్లాట్ ఫామ్ రానున్నాయి అని Rgv ఒక ఇంటర్వ్యూ లో స్పష్టం చేశాడు