Tollywood news in telugu

rgv 12 O CLOCK Movie Teaser

rgv 12 "o" CLOCK Movie Teaser

12 O CLOCK Movie Teaser భయపెడుతున్న వర్మ , అటు ఇటు పోయి మల్లి ఎలాగే తనగూటికి వచ్చినట్టు , వర్మ కూడా ఆ సినిమా ఈ సినిమా అంటూ చేసి మల్లి తన రెగ్యులర్ దెయ్యాల కథకే వచ్చాడు , ఇపుడు ఈ టీజర్ ట్రేండింగ్ లో ఉంది, ట్రైలర్ చూడటానికి మాత్రం రెగ్యులర్ గా ఉన్న టెక్నికల్ స్టాండర్డ్స్ బాగానే ఉన్నట్ట్టు కనబడుతున్నాయి.

ఈ సినిమా రాంగోపాల్ వర్మ కంపెనీ నిర్మాణంలో వర్మనే స్వయంగా డైరెక్ట్ చేసాడు , ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి మ్యూజిక్ చేయటం ఒక విశేషం , అంతక ముందు వర్మతో GST సినిమాకి మ్యూజిక్ అందించాడు .

అయితే ఈ సినిమా షార్ట్ ఫిల్మ్ కాదని గంట నలబై నిమిషాల నిడివి ఉంటుందని వర్మ చెప్పాడు , సినిమా మొత్తం ఆత్మల చుట్టూ తిరుగుతున్నట్టు గా చూపించాడు అయితే ఈ సినిమాకి మాత్రం వర్మ ముందు వచ్చిన OTT సినిమాల్లా కాకుండా బారి స్టార్ క్యాస్ట్ పెట్టాడు.

Rgv 12 O CLOCK Movie:: Mithun Chakraborthy,flora saini Makrand Deshpande,Manav Kaul, Dilip Tahil,Ali Azhgar,Ashish Vidyardhi and Krishna Gautam, 12 “o” CLOCK Movie Teaser on RGV Official Channel. 12 “o” CLOCK, its a Company Production is directed by Ram Gopal Varma.

మొత్తానికి వర్మ లాక్డౌన్ లో తన విశ్వరూపాన్ని చూపిస్తూ అందరికి షాక్ ఇస్తున్నాడు .

Review: coming soon.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button