Tollywood news in telugu

Rgv నిజాలే తీసారంటున్న పవన్ ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద రామ్ గోపాల్ వర్మ తీసిన చిత్రం ” పవర్ స్టార్ ” ట్రైలర్ అనుకోకుండా లీక్ అయింది. ఈరోజు ఉదయం 11 గంటలకి ” 25 రూపాయలు” కట్టినవారికి మాత్రమే ట్రైలర్ ఆర్ జి వి వరల్డ్ లో చూపిస్తాను అని ప్రచురించాడు రామ్ గోపాల్ వర్మ , కానీ ఈరోజు ఉదయం 9 కె యూట్యూబ్ లో వచ్చేసింది.

ఈ చిత్రం లో పవన్ కళ్యాణ్ ని ” ప్రవన్ కళ్యాణ్ ” గా రాము చూపించబోతున్నాడు. ట్రైలర్ 4 నిమిషాల నిడివి ఉండగా పవన్ కళ్యాణ్ ఫాన్స్ కానీ సాధారణ ప్రజలు అనుకున్న విధంగా అయితే లేదు అని ట్రైలర్ చూసిన వాళ్ళే చెప్తున్నారు. ట్రైలర్ అంత పవన్ చుట్టే సాగుతుంది. కానీ ఎక్కడ పవన్ ని తక్కువ చేసి చూపించలేదు. ఈ ట్రైలర్ చూసాక పవన్ ఫాన్స్ కోపం తగ్గచు. సినిమా 24 న ఉదయం 11 గంటలకి విడుదల కానుంది. సినిమా చూసాక ప్రజల రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూద్దాం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button