Today Telugu News Updates
కూర్చున్న చెట్టును నరుకుంటే ఇలానే ఉంటుంది !

Rex Chapman Video :: కూర్చున్న చెట్టును నరికిన వాడు మూర్కుడు అని మన పెద్దలు చెప్తూనే ఉంటారు , ఇపుడు ఆలా కూర్చున్న చెట్టును నరికి హీరో అయ్యాడు , అసలే పెద్ద తాటి చెట్టు ఒక చైను సహాయం తో ఎక్కాడు , చుట్టూ పక్కన వాళ్ళు చూస్తూనే ఉన్నారు తాను ఎక్కిన చెట్టు కొమ్మనే థానే నరకటం , ఆలా చెట్టు కొమ్మని నరికినాక ఇక ఎక్కడా పడుతాడో అన్నట్టు చూస్తున్నారు జనం. ఆలా తాటి చెట్టు ఒక రబ్బర్ లా ఊగిన తాను మాత్రం గట్టిగా పట్టుకొని తన ప్రాణాలని రక్షించుకున్నాడు , తనకన్నా ఎక్కువ తనని గమనిస్తున్న వాళ్ళు భయపడటం గమనార్హం .
34 సెకండ్స్ నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా షేర్లు చేసుకుంటున్నారు , ఇది లాస్ ఏంజిల్స్ లో జరిగిందని సమాచారం
Ever seen anyone cut a really tall palm tree?
— Rex Chapman🏇🏼 (@RexChapman) September 25, 2020
Oh my god… pic.twitter.com/O0sde0ZCz0