మహిళలను అద్దెకు తీసుకునే ప్రదేశం… ఎక్కడో కాదు మన దేశంలోనే !

మన ఇండియా లో మహిళలకు ఎంత గౌరవమిస్తామో కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. ఇలాంటి దేశంలోని ఒక ప్రదేశంలో మహిళలను అద్దెకు తీసుకోవడం వీరితో చేయకుడనిపనులు చేయడం చేస్తూ ఉంటారు.
ఇక వివరాల్లోకి వెళ్తే… మన భారతదేశంలోని మధ్య ప్రదేశ్ లోని శివపురి అనే గ్రామంలో అప్పట్లో మహిళలను అద్దెకుతీసుకొని పాడుపనులు చేసేవారట.
ఈ పనులన్నీ రాజకుటుంబానికి చెందినవారు లీగల్ గా అమ్మాయికి సంబదించిన ఫ్యామిలీ తో ఒప్పందం కుదుర్చుకొని ఈ గోరానికి పాల్పడేవారట.
ఈ సందర్భంలో ఆ మహిళకు ఏమైనా అనారోగ్య పరిస్థితి వాటిల్లితే దానికి పూర్తి బాధ్యత అద్దెకు తీసుకెళ్లినవాడే చూసుకొనేవాడట. కానీ తనకి గర్భం వస్తేమాత్రం తనకి ఎలాంటి సంబంధం ఉండేది కాదట. వారి ఒప్పదంమ్ ప్రకారం ఇలానే ఉండేది.
ఇలా చేయడానికి కారణాలు లేకపోలేదు అదేంటంటే రాజకుటుంబానికి చెందినవారు అప్పుడు శాసనాలలో ఈ విదంగా చేయొచ్చు అని ఉండడంతో ఇలా చేశారట.