Today Telugu News Updates
జూనియర్ ఇంజనీర్ పోస్టులను నోటిఫికేషన్ విడుదల

Release of notification for junior engineer posts
SSC వివిధ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబదించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
పోస్టుకు కావలసిన అర్హత: B. Tech, B.E, డిప్లమా.
వయస్సు: 32సంవత్సరాల లోపు ఉండాలి.
చివరి తేదీ: అక్టోబర్ 30
ఫీజు: SC, ST అభ్యర్థులకు ఉచితం, OBC , జనరల్ అభ్యర్థులకు రూ. 100.
పూర్తి వివరాలకు SSC వెబ్సైట్ కి వెళ్లి చుడండి.