Tollywood news in telugu
హీరో శుశాంత్ కి సంబంధించి .. డ్రగ్స్ కేసులో 25 మంది బడా బాబులు…

బాలీవుడ్ శుశాంత్ రాజ్ పుత్ మరణం అనంతరం ఈ కేసు డ్రగ్స్ చుట్టూ తిరుగుతుంది. ఈ అరెస్ట్ అయిన రియా సోదరుడు షోవిక్ ఈ బాంబు ని పేల్చినట్టు తెలుస్తుంది.
ఇందులో నటులు,నిర్మాతలు,దర్శకులు హస్తం ఉంది అని షోవిక్ తెలిపాడని టాక్ బయటికి వస్తుంది.
రియా కూడా డ్రగ్స్ కి సంబంధించి బడా బాబుల పేర్లు వారికీ ఉన్న సంబంధాలు బయట పెట్టినట్టు తెలుస్తుంది.
మరోవైపు రియా పెట్టిన బెయిల్ పిటిషన్ ని కోర్టు కొట్టివేయడంతో ఆమె జైలు జీవితం గడుపుతున్నారు.
అలాగే కంగనా కూడా డ్రగ్స్ విషయం లో ఆరోపణలు ఎదుర్కొంటుంది.ఈ విషయంపై తనకి నోటీసులు అందాయి.