telugu cinema reviews in telugu language

Red Movie Review: రెడ్ మూవీ హిట్ ఆ? ఫట్టా ఆ?

Credits:- Instagram

Red Movie Review: ఇస్మార్ట్ శంకర్ సినిమా భారీ హిట్ అవడంతో మంచి ఫామ్ లో ఉన్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని… మరో రెడ్ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించడానికి నేడు మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎలా ఉంది? హిట్ ఆ? ఫట్టా? ఆ తెలుసుకుందాం..

డైరెక్టర్ కిషోర్ తిరుమల తెరకెక్కించిన రెడ్ చిత్రంలో రామ్ డబల్ యాక్షన్ చేసాడుగా… ఆ పాత్రలో అయితే రామ్ మైండ్ బ్లోయింగ్ యాక్టింగ్ చేసాడు. స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు రామ్ ఎనర్జీ ఎక్కడా తగ్గలేదు.

అలాగే ఈ చిత్రంలో హీరోయిన్లు నివేద పేతురాజ్, మాళవిక శర్మ మంచి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు.
ఈ చిత్రంలో ఫస్టాఫ్ కొంచెం స్లో గా ఉంది… ఇంటర్వెల్ వచ్చేసరికి బ్యాంగ్ బాగుంది. సెకండాఫ్ కొంచెం పర్లేదు బానే ఉంది..

ఓవర్ అల్ గా ఈ చిత్రంలో రొమాంటిక్, కామెడీ, లవ్ సరిగా పండ లేదని చెప్పొచ్చు. ఈ చిత్రానికి మణి శర్మ బ్యాగ్రౌండ్ మ్యూజికే హైలెట్… ముఖ్యంగా ఈ చిత్రంలో “డించక్..డించక్ “అనే సాంగ్ లో రామ్ డాన్స్ స్టెప్పులతో ఇచ్చి పడేసిండు..” ఈ చిత్రం ప్రేక్షకులు ఊహించనంత హైప్ లేకపోవడంతో.. 2.75 రేటింగ్ ఇస్తున్నారు..

ఈ సినిమా చూడాలనుకునే వారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే.. చిత్రం పై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళకండి..నార్మల్ గా మూవీ ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే థియేటర్ కి వెళ్లండి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button