Tollywood news in telugu

గోవాలో మాస్ మహారాజ్ రవితేజ ,శృతిహాసన్ ఫొటోస్ వైరల్ !

raviteja krack movie

మాస్ హీరో రవితేజ హీరో గా నటిస్తున్న సినిమా ‘క్రాక్ ‘ , ఈ సినిమాని గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. కొంతకాలం నుండి ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ , ఈసారి ఈ సినిమాతో సక్సెస్ సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు.

ఈ సినిమాకి సంబదించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో రవితేజ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అలాగే హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తున్నారు.

ఈ మధ్యనే ఒక సాంగ్ షూట్ చేయడానికి గోవా వెళ్ళింది  క్రాక్ టీమ్. ఈ సందర్భంలో దర్శకుడు గోపీచంద్ మలినేని, రవితేజ, శృతిహాసన్ దిగిన ఫోటోలు షోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.  ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఈ సినిమాని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Read  Uppen Krithi Shetti : తన కోరికను ఒప్పుకొనేవారికోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నానంటున్న చిన్నది... మరి ఆ కోరికేంటో ఒక లుక్ వేద్దామా...!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button