Tollywood news in telugu

Raviteja and Trinadh Rao Nakkina film Spicy Updates : రవితేజ మరియు త్రినాధ్ రావు నక్కిన సినిమా షూటింగ్ తేదీ ఖరారు :-

Raviteja and Trinadh Rao Nakkina film Spicy Updates

Raviteja and Trinadh Rao Nakkina film Spicy Updates : రవితేజ గారి గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరమే లేదు. మాస్ మహారాజ గా , ఎనలేని అభిమానాన్ని పొందిన హీరో . హిట్ , ఫ్లోప్స్ తో సంబంధం లేకుండా అభిమానులని అలరించాలనే తప్పనతోనే ప్రతి సినిమా చేస్తున్నారు , చేస్తూనే ఉంటారు కూడా.

అలాంటి మాస్ మహారాజ రవితేజ ఇటీవలే క్రాక్ సినిమా తో ఘానా విజయం సాధించగా , ప్రస్తుతం ఖిలాడీ అనే సినిమా విడుదలకు సిద్ధం చేశారు. దీనితో పాటు శరత్ మండవ అనే దర్శకుడితో రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ఎప్పుడో వెల్లడించారు.

అయితే ఇపుడు రవితేజ 69 వ సినిమా కామెడీ సినిమాలకు కేర్ అఫ్ అడ్రస్ అయినా త్రినాధ్ రావు నక్కిన గారి దర్శకత్వం లో ఉండబోతుందని. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 4 న ప్రారంభం కానుంది అని ఇదివరకే అధికారిక ప్రకటన జరిగింది.

ఈ సినిమా కూడా త్రినాధ్ గారి స్టైల్ లోనే ఫుల్ కామెడీ తోపాటు , ఈసారి రవితేజలోని ఎన్నడూ చూడని యాంగిల్ ని చూపిస్తూ ప్రేక్షకులని మరియు అభిమానులని ఆశ్చర్యపరిచే విధంగా ఉండబోతుందని అధికారికంగా విడుదలైన పోస్టర్ ద్వారా తెలుస్తుంది.

చూడాలి మరి ఈ సారి త్రినాధ్ రావు నక్కిన , రవితేజ తో కలిసి ఏ రేంజ్ లో కామెడీ ఎంటర్టైనర్ తీయబోతున్నారో.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button