Tollywood news in telugu

ఉపాసన కోరికపై.. జర్నలిస్టు గా మారిన రష్మిక!

rashmika

 టాలీవుడ్ ముద్దుగుమ్మ  రష్మిక ఇప్పుడు జర్నలిస్టు అవతారం ఎత్తుతోంది. అందులోనే   ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించనుంది. అయితే ఇది నిజంగా కందండోయ్ .. ఓ వెబ్ పోర్టల్ కి గెస్ట్ ఎడిటర్ గా రష్మిక వ్యవహరించనుంది.

రామ్ చరణ్ భార్య ఉపాసన అటు వ్యాపారవేత్తగా రాణిస్తూనే.. మరోపక్క, ఆరోగ్యానికి సంబంధించిన పలు చిట్కాలు  తెలుపుతూ  ‘యువర్ లైఫ్’ అనే వెబ్ పోర్టల్ ను నడుపుతూ , ప్రజలలో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు.

దీనికి ఆమధ్య కథానాయిక సమంత గెస్ట్ ఎడిటర్ గా పనిచేసి, పలు హెల్త్ టిప్స్ ను, ఆరోగ్యాన్నిచ్చే రెసిపీ తయారీ విధానాన్ని తెలియజేసింది. ఈ క్రమంలో ఉపాసన కోరికపై ఈసారి ఈ వెబ్ పోర్టల్ కి కథానాయిక రష్మిక గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరించనుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button