Tollywood news in telugu

రామ్చరణ్ సరసన హీరోయిన్ గా రష్మిక..!

Rashmika as the heroine opposite Ramcharan

టాలీవుడ్ లో శంక‌ర్ డైరెక్షన్ లో తీయబోయే సినిమాలో  రామ్ చ‌ర‌ణ్ సరసన  ర‌ష్మిక మంద‌న్నా న‌టించబోతున్నట్టు వార్తలు వినపడుతున్నాయి. మెగా  హీరో రామ్ చ‌ర‌ణ్ స్వ‌యంగా ఆమె పేరును సెలెక్ట్ చేసినట్టు తెలుగు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.  శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై వ‌స్తున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మించబోతున్నారు. 

చ‌ర‌ణ్ కి  ఇది 15వ సినిమా కాగా.. ఎస్వీసీ బ్యాన‌ర్ లో ఇది 50వ సినిమా కావ‌డం విశేషం.. రామ్ చ‌ర‌ణ్, శంక‌ర్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై అపుడే భారీ అంచనాలు మొదలయ్యాయి.

Read  అందాల అనసూయా....
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button