Tollywood news in telugu
బాలకృష్ణ తన కూతుర్లతో ఆడుకుంటున్న… అరుదైన ఫోటో !

దీపావళి సందర్బంగా బాలకృష్ణ తన బసవతారకం ఆసుపత్రి లో మరికొన్ని అంబులెన్స్ సేవలను ప్రారంభించి, బాలకృష్ణ తన అరుదైన ఫోటోని షోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.
ఈ ఫొటోలో బాలకృష్ణ తన పిల్లలు బ్రహ్మీని, తేజస్విని,మోక్షజ్ఞ లు తనని నిద్రలోనుంచి లేపి ఆడుకుంటున్నట్టుగా ఫోటో షోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ ఫోటో చుసిన బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయి పెళ్లిళ్లు కూడా అయిపోయాయి. బ్రహ్మీని, చంద్రబాబు కొడుకు లోకేష్ ను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంది. ఇక మోక్షజ్ఞ ఇండస్ట్రీలోని రానున్నదని ఎప్పటినుండో వార్తలు వినపడుతున్నాయి.
ఇక బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాలో హీరో గా చేస్తున్నాడు.