Tollywood news in telugu

కన్న కూతురి పైనే అఘాయిత్యం

కొంతమంది చేసే పనులు సమాజంలో కుటుంబం విలువలకు మచ్చ తెచ్చేలా , పశువుల కు మనకి తేడా లేదా అన్నట్టుగ ఉంటున్నాయి , ఇదే కోవలోకి ఈ ఘటన వస్తుంది

కన్న తండ్రి రక్త సంబంధం కూడా మర్చిపోయి పశువులాగా కూతురు మీదే అత్యాచారం చేస్తూనే ఉన్నాడుట , చిత్తూర్ జిల్లా పలమనేరు మండలం లోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి . ఈ విషయం కొన్ని రోజుల తర్వాత తల్లికి చెప్పింది ఆ కూతురు కాని తల్లి కూడా ఆ ఘటన ఆడ్డుకోలేక పోవడం తో మహిళా సంఘ అద్యక్షురాలు కి విన్నవించడం తో , భాదితురాలుకి సాయంగా పలమనేరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది పోలీస్ లు నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు

Read  హీరోయిన్ ల రాసలీలలు !
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button