Tollywood news in telugu
రానా మిహిక వివాహము
రానా మిహిక వివాహము అంగరంగ వైభవంగా ఆగష్టు 8 శనివారం రోజున జరిగింది , ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు , కరోనా వల్ల అందరికి ఆహ్వానం పంపలేకపోయిన మ్యారేజ్ ని లైవ్ లో తమ బంధుమిత్రులకు చూపించారు . ఈ వేడుకకు చిరంజీవి ఫామిలీ నుండి రాంచరణ్ ఉపాసన , నాగచైతన్య , అల్లు అర్జున్ ఇతర ప్రముఖులు హాజరయ్యారు , ఇంకా వెంకీ బాబాయ్ ఎలాగూ పెళ్లి పెద్దగా ఎలాగూ ఉండనే ఉన్నాడు .
Rana Mihika Wedding Ceremony Pics






