Tollywood news in telugu

Ramcharan Shankar film Title Fixed : రామ్ చరణ్ శంకర్ సినిమా టైటిల్ ఫిక్స్ ? :-

Ramcharan Shankar film Title Fixed

Ramcharan Shankar film Title Fixed : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస ఫ్యాన్ ఇండియా సినిమా లతో బిజీ గా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆర్ ఆర్ ఆర్ తర్వాత చరణ్ శంకర్ తో సినిమా అని ఫిక్స్ అయినా విషయం అందరికి తెలిసిందే. కాకపోతే శంకర్ మీద కేసుల మీద కేసులు పడటం తో, ఈ సినిమా ముహూర్తం జరగదని అనుకున్నారు.

అయితే శంకర్ పైన ఉన్న కేసులన్నీ కొట్టేసినట్లు తెలుస్తుంది. ఈరోజు సినీ ప్రముఖులతో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో భారీ లెవెల్ సాంగ్ తో షూట్ మొదలుచేయనున్నారు. కైరా అద్వానీ మరియు చరణ్ మధ్య ఈ పాట చిత్రీకరణ జరుగుతుంది ఈ రొమాంటిక్ సాంగ్.

ఇదిలా ఉండగా ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ గా విశ్వంభర అని అనుకున్నట్లు తెలుస్తుంది. అని అనుకునట్లు జరిగితే ఈ సినిమా టైటిల్ విశ్వంభర గా ఫిక్స్ చేయనున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో విలన్ గా ఫహద్ ఫాసిల్ ని అడిగినట్లు తెలుస్తుంది. ఇదే కనుక నిజం అయితే సినిమా రిలీజ్ రోజు థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. చూడాలి మరి దీని సంబందించిన వివరాలు అధికారికంగా ఎపుడు ప్రకటిస్తారో అని.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button