telugu facts

అక్కడ సినిమాలు ఉచితం.


ఛతీస్ఘడ్ : రాయ్ పూర్ కి 400km దూరంలో పూర్తిగా నక్సలైట్ ల ప్రభావిత ప్రాంతం లో బషింగ్ అనే గ్రామం ఉంది. వారికి ప్రపంచంతో కమ్యూనికేషన్ లేకుండా ఉంది కనీసం సెల్ ఫోన్ కూడా వాడలేని పరిస్థితుల్లో ఉంది, అక్కడ 100 సీట్లతో ఒక మినీ థియేటర్ నిర్మించారు అక్కడ సినిమాలు ఫ్రీ , అందులో అత్యధిక ప్రేక్షకాదరణ కలిగిన బాహుబలి ప్రదర్శించారు. అక్కడి జనాలు సినిమాని చూడటానికి ఎగబడ్డారంట . ఇదంతా చేసేది అక్కడ ప్రజలని మెల్లిగా జనాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలో లో కలపటం కోసం . ఇదిలా ఉంటె ప్రభుత్వం ౩౦ కోట్ల ప్యాకేజి విడుదల చేసిందంతా మౌలిక సదుపాయాల కోసం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button