Tollywood news in telugu

అమృతకోసం రియల్ హీరోస్

amrutha pranay

అమృతకోసం రియల్ హీరోస్…

హీరో మనోజ్ తన ట్విట్టర్లో ఎంతో ఉద్వేగంగా స్పందించారు ఈ కులాన్ని అడ్డు పెట్టుకునే వాళ్ళు ,”కులం పేరుతో బతికే ప్రతి ఒకరు దీనికి బాధ్యులేనని, తన బిడ్డ స్పర్శ ని కూడా చూడనియకుండా ఇలా చంపేయటం దుర్మార్గమని ఆ లేఖలో పేర్కొన్నారు.

హీరో రామ్ తన ట్విట్టర్ లో స్పందించారు “ఒక పక్క 377 సెక్షన్స్ నే తెస్తూ ఉంటె ఇంకా కాస్ట్ ఫీలింగ్ ఏంట్రా జంగిల్ ఫెలోస్ అన్నారు.

అలాగే పూనమ్ కౌర్ కూడా తన ట్విట్టర్లో అమృత హత్యా కలచి వేస్తుంది అని ట్వీట్ చేసారు.

ఇదిలా ఉంటె ఇంకా కొందరు మారుతీ రావుని సపోర్ట్ చేసేవాళ్ళు కొందరున్నారు . తల్లి తండ్రుల్ని బాధ పెట్టి ఇలా చేయకపోతే నీకు ఈ గతి పట్టేది కాదు అని చెప్తున్నారు , అలంటి వాళ్ళ కామెంట్స్ కి తగిన రీతిలో నెటిజన్స్ సమాధానం ఇచ్చారు.

 

Read  Vakeel Saab Movie Review: పవర్ ఫుల్ పాత్రతో ప్రభంజనం సృష్టిస్తున్న ‘వకీల్ సాబ్’ మూవీ .. !
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button