Tollywood news in telugu
సముద్రంలో 40 అడుగుల లోతులోకి దూసుకుపోయిన రకుల్ !

రకుల్ ప్రీతీ సింగ్ తొలిసారిగా తన ఫ్యామిలీ మెంబర్స్ తో కాస్త రిలాక్స్ కోసం మాల్దీవ్స్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ టైములో రకుల్ ఒక పెద్ద సాహసమే చేసిందని చెప్పొచ్చు. అదేంటంటే మాల్దీవ్స్ లో ఏకంగా 40 కి పైగా అడుగుల లోతులోకి వెళ్లి స్కూబా డైవింగ్ చేశారు.
తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్, తల్లితండ్రులు రాజేందర్, కుల్విందర్తో కలిసి గురువారం రకుల్ మాల్దీవులు వెళ్లి సముద్ర జలాల్లో ఎంజాయ్ చేస్తున్నారు.
శనివారం రకుల్ చేసిన స్కూబా డ్రైవింగ్ లో తన బ్రదర్ అమన్ తో స్కూబా డైవింగ్ చేశారు. ఇదే మొదటిసారి కావడంతో స్కూబా డైవింగ్‌కి వెళ్లే ముందు ఎంతో ఎగ్జయిటెడ్‌గా ఉన్నట్టు రకుల్ తెలిపారు. .