Tollywood news in telugu

Rakul Preet Singh: రకుల్ కు కరోనా పాజిటివ్

రోజురోజుకీ కరోనా విజృంభిస్తుంది. సామాన్యుని నుండి సెలబ్రెటీలు, ప్రధానుల ప్రెసిడెంట్ ల వరకు అందరు కరోనా బారిన పడక తప్పట్లేదు. అదే విధంగా టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా కరోనా వచ్చిందట.

కరోనా లక్షణాలు కనిపించడంతో రకుల్ ప్రీత్ సింగ్ నేడు కరోనా టెస్ట్ చేయించుకోగా.. తనకు పాజిటివ్ వచ్చినట్లు రకుల్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ మేరకు క్వారంటైన్ లో ఉంటున్నట్టు వివరించారు.తనతో సన్నిహితంగా మెలిగిన వారందరూ… టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం తన ఆరోగ్యంగానే ఉన్నానని… త్వరలో మళ్లీ షూటింగ్ లో పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేసింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button