Tollywood news in telugu
ఈ నాలుగు హీరోయిన్ ల ఫోన్స్ సీజ్

rakul in drugs scandle :: డ్రగ్స్ కేసు లలో విచారణ ఎదురుకుంటున్న హీరోయిన్ ల ఫోన్స్ సీజ్ చేసారు NCB అధికారులు , సుశాంత్ మరణం తో బయటపడిన ఈ రాకెట్ రియా కాల్ లిస్ట్ ఆధారంగా అన్ని వివరాలు బయటకి లాగుతున్నారు , దీని వెనక పెద్ద మాఫియా కనబడుతుంది , ఇది ఫేమ్ లో ఉన్న అందరిని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది , ఇంకా ముందు ఎంత మంది పేర్లు బయటకి వస్తాయో చూడాలి , దీపికా , రకుల్ , సారా , శ్రద్ధ కపూర్ లు ఈ సీజ్ లిస్ట్ లో ఉన్నారు, ఈ కేసులో ఇప్పటివరకు 19 మందిని అదుపులోకి తీసుకున్నారు .
ఐతే ఈ విషయాన్నీ ఇంకా ముందుకు తీసుకెళ్తారా లేక అప్పట్లో జరిగిన సంఘటనల్లాగా మధ్యలో వదిలేస్తారా అనేది చూడాలి .