Tollywood news in telugu

కరుణం మల్లేశ్వరి గా రకుల్

Rakul As karunam malleshwari

Rakul As karunam malleshwari:: కెరటం అనే చిన్న, పసలేని సినిమా తో హీరోయిన్ గా పరిచయమై వెంకటాద్రి ఎక్సప్రెస్ , నాన్నకు ప్రేమతో , అటు హిందీలో బడా హీరోలతో నటిస్తూ బిజీ అయిపోయింది , అనుకోకుండా కొన్ని సినిమాలు ముఖ్యం గా మన్మధుడు 2 నిరాశపరచటం తో ఇక తెలుగులో పెద్ద సినిమాల్లో అవకాశాలు తగ్గాయి , దీనితో ఆచి తూచి సినిమాలని సెలెక్ట్ చేసుకుంటుంది .

ఇపుడు కరుణం మల్లేశ్వరి గా రకుల్ ని అవకాశం వరించింది , ఈ సినిమా తాప్సి ని అనుకోగా తాను బిజీ ఉండటం వల్ల ఫిట్నెస్ బ్యూటీ కోసం వెతకగా వెంటనే రకుల్ గుర్తొచ్చి రకుల్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇపుడు రకుల్ భారతీయుడు 2, పవన్ క్రిష్ కాంబినేషన్ లో రాబోయే విరూపాక్షాయ , నితిన్ తో చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమా , బాలీవుడ్ లో అర్జున్ కపూర్ సరసన రొమాంటి కామెడీ ఎంటెర్టైనెర్ లో నటిస్తూ బిజీ బిజీ గా ఉంది .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button