Rakesh Master : రాకేష్ మాస్టర్ చనిపోయే ముందు బులెట్ భాస్కర్ ని డబ్బులు అడిగితే ఏమన్నాడో తెలుసా?
Rakesh Master : రాకేష్ మాస్టర్.. ఈ పేరును సోషల్ మీడియా వాడే వారికి కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. తను ఇచ్చే ఇంటర్వ్యూ లను మీమర్స్ ట్రోల్లింగ్ కి వాడుతుంటారు. వాస్తవానికి ఈయన కొరియోగ్రాఫర్ గా చేసిందానికన్నా సోషల్ మీడియాలో చేసే కామెంట్స్ తోనే ఎక్కువ పాపులర్ అయ్యారనే చెప్పాలి. ఈయన 1500 కు పైగా పాటలకు కొరియోగ్రఫీ చేసిన… మద్యానికి బానిసై అందరితో గొడవ పడుతూ ఉండేవాడు. కొన్ని యూట్యూబ్ ఛానల్ వ్యూస్ కోసం మందు బాటిల్లు ముందు పెట్టి ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నారు. ఇటీవలే ఈయన అనారోగ్యంతో మరణించారు.

మా మదర్ హెల్త్ చెకప్ కోసం మూడువేల రూపాయలు అవసరం ఉండే.. దీంతో బుల్లెట్ భాస్కర్ కి ఫోన్ చేసి తమ్ముడు 3000 పంపించు అని అడిగాను. వెంటనే మరో మారు 3000 రూపాయలు బుల్లెట్ భాస్కర్ నాకు పంపించాడు. ఆ తర్వాత కొందరు యాడ్స్ లో నటించడానికి తనకు అడ్వాన్స్ ఇస్తే బుల్లెట్ భాస్కర్ కి ఫోన్ చేసి తమ్ముడు 3000 రూపాయలు సెండ్ చేస్తున్నానని చెబితే… అతను వద్దు పర్లేదు.. అంతా ఒక్కే కుటుంబం కదా అని జవాబు ఇచ్చాడు. ఆయన నేను అడిగిన వెంటనే సెండ్ చేసావు కాబట్టి మళ్లీ నీకు తిరిగి పంపించడం నా బాధ్యత అంటూ రాకేష్ మాస్టర్ అతనికి మనీ సెండ్ చేసాడట. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.