Political News

రాజకీయం వైపు పూర్తిగా వస్తున్నట్టు ప్రకటించిన రజనికాంత్ !

Rajinikanth announces coming towards politics

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇకనుండి పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాలపై ద్రుష్టి పెట్టనున్నట్టు ప్రకటించాడు. ట్విట్టర్ వేదికగా ఈ సంతోషకర విషయాన్నీ అభిమానులతో పంచుకున్నాడు.

వచ్చే 2021 సంవత్సరంలో ఎన్నికల బరిలో దిగనున్నట్టు వెల్లడించాడు. దీనికి సంబదించిన పూర్తీ వివరాలను డిసెంబర్ 31 న వెల్లడిస్తానని తెలిపాడు.

ఇటీవల తన అభిమాన సంఘ నాయకులతో సమావేశమైన విషయం మనకు తెలిసిందే. చాలాకాలంగా రజని రాజకీయీయ రంగప్రవేశంపై క్లారిటీ లేకపోవడంతో , ఇప్పటికి అభిమానుల కల నెరవేరిందని చెప్పొచ్చు.

కేవలం తమిళనాట ప్రజల మార్పుకోసం రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించాడు.

Read  Janasena results : ఏపీ పంచాయతీ ఎన్నికలలో జనసేన సాధించిన విజయాలు...!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button