Today Telugu News Updates
Rajinikanth: రజినికి అస్వస్థత..

ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రి కి తరలించారు. ఈ మేరకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా… కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీంతో తలైవా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమిళ్ లోని “అన్నాత్తై” అనే చిత్రం షూటింగ్ లో కొందరికి కరోనా రావడంతో చిత్ర షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే.