Political News

Rajini kanth says no to politics : తలైవా ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్… పాలిటిక్స్ కి నో చెప్పిన రజిని

Rajini kanth says no to politics తలైవా ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్… పాలిటిక్స్ కి నో చెప్పిన రజిని: సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. 2021 లో తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్స్ రాబోతున్నది. రజినీ పార్టీ పేరు “మక్కల్‌ సేవై కర్చీ” అదే విధంగా గుర్తు ఆటో రిక్షా అన్ని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అలాగే పార్టీ పేరును, గుర్తును డిసెంబర్ 31న రజిని అధికారికంగా ప్రకటిస్తానని అప్పట్లో రజినీ తెలిపారు. కానీ గత కొన్ని రోజులుగా రజనీ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొంది.. డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే . ఈ మేరకు తాజాగా ఆయన తన రాజకీయ పార్టీ పై సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తన వ్యక్తిగత అనారోగ్య కారణాల వల్ల రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని.. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్ లో పోటీ చేయట్లేదని అధికారికంగా రజినీకాంత్ ప్రకటించాడు.

Read  సీఎం జగన్ ఒక్క రోజు ఆదాయం ఎంతో తెలుసా..?
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button