telugu cinema reviews in telugu language

Rajashekar on Bro Movie: బ్రో మూవీ చూసిన జీవితా రాజశేఖర్ ఏమన్నారంటే?

Rajashekar on Bro Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో పవర్ స్టార్ ఒక కీలక పాత్రలో నటించగా..సాయి ధరమ్ తేజ్, కేతిక శర్మ జంటగా మెరిసారు. ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పైన నిర్మించారు. ఈ చిత్రానికి సముద్రకాన్ని దర్శకత్వాన్ని వహించారు. ఈ బ్రో మూవీ తమిళంలోని వినోదయ సీతమ్ అనే మూవీకి రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా సీనియర్ హీరో రాజశేఖర్ కుటుంబ సమేతంగా ఈరోజు బ్రో సినిమా థియేటర్లో చూశారు. ఆ సినిమా చూసిన తర్వాత తన కూతురు శివాజీ రాజాశేఖర్.. బ్రో మూవీ బాగుంది.. అందరూ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా అన్ని తెలిపింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button