Political News

హీరో రజనీకాంత్ తన అభిప్రాయాన్ని మార్చుకోవాలని అభిమానుల డిమాండ్ !

rajanikanth hero

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేంతవరకు  తన అభిమానులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే రజని  రాజకీయాల్లోకి రావట్లేదని ప్రకటించారు. కాని తన  ఫ్యాన్స్ మాత్రం వారి  ఆశ ని మాత్రం చంపుకోవట్లేదు. రజనీ రాజయకీయాల్లోకి వచ్చి సీఎం గా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

తమిళనాడు లోని  ఫ్యాన్స్ క్లబ్‌కు చెందిన అభిమానులు లక్షలాది గా కదలివచ్చి రోడ్ల పై  ప్రదర్శనలు చేపట్టారు.  రాజకీయంలోకి వెళ్లకూడదనే   తలైవా అభిప్రాయాన్ని మార్చుకోవాలని కోరుకుంటున్నారు. వెంటనే పార్టీ  పెట్టాలని డిమాండ్ చేశారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button