Today Telugu News Updates

రాజమౌళి కి కరోనా పాసిటివ్

Rajamouli tested corona possitive :: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది , అయితే ఈ విషయాన్నీ తానె ట్విట్టర్ లో స్వయంగా తెలిపాడు , అయితే తనకే కాదు తన కుటుంబ సభ్యులకి కుడా సోకినట్టు , తాను హోమ్ లోనే క్వారంటైన్ గా ఉంటున్నట్టు తెలిపాడు .

ఎంతో జాగర్తలు తీసుకునే రాజమౌళి కి కరోనా పాసిటివ్ రావటం ఇండస్ట్రీ షాకింగ్ లో ఉంది , ఇక సామాన్య ప్రజలగురించి చెప్పాల్సిన పనిలేదు ఎంత జాగర్తగా ఉండాలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది . చూస్తూ ఉంటె ఈ కరోనా ఎవరిని వదిలేలా లేదు .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button