Tollywood news in telugu

Rajamouli Movie With Mega Star : టాలీవుడ్ లో జరగబోతున్న అద్భుతం..మెగాస్టార్ చిరంజీవితో రాజమౌళి సినిమా…!

Rajamouli Movie With Mega Star

టాలీవుడ్ లో తెలుగు తెరపై  మరికొన్ని రోజుల్లో అద్భుతం జరగబోతుందని తెలుస్తుంది. రాజమౌళి , మెగాస్టార్ చిరంజీవి కాంబోలో సినిమా రాబోతుంది. తాజాగా రాజమౌళి ఒక త్రిల్లర్ మూవీ కథను చిరు కు వినిపించగా ఆ కథ కు ఓకే అన్నాడట .  ఈ న్యూస్ ఇపుడు కరోనా కంటే ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది ఇపుడు. ఈ విషయం ఇపుడు అందరిని షాక్ కి గురిచేస్తుంది. ఇక మెగా ఫ్యాన్ ఈ విషం తెలుసుకొని ఆనందంతో గంతులు వేస్తున్నారు.

ఈ సినిమా బడ్జెట్ మాత్రం ఇంతకముందు ఏ  సినిమాకు ఖర్చు చేయనంతగా ఉంటుందని సమాచారం.  రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ రాసిన ఈ స్టోరీ ని  కేవలం మెగాస్టార్ కి మాత్రమే సెట్ అవుతుందని . స్టోరీని చిరుకి వినిపించి ఓకే చేయించుకున్నాడు.

ఈ సినిమా RRR  తరవాతే మొదలు కానున్నట్టు తెలుస్తుంది.

Read  అందాల అనసూయా....
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button