Tollywood news in telugu

రాజ్ దాసిరెడ్డి హీరోగా..

ప్రముఖ దర్శకుడు మారుతి సారధ్యంలో రూపొంది మంచి విజయం సాధించిన “భద్రమ్ బి కేర్ ఫుల్ బ్రదరూ”తో హీరోగా పరిచయమైన ‘కత్తి లాంటి కుర్రోడు’ రాజ్ దాసిరెడ్డి తాజాగా మరో సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
“భద్రమ్ బి కేర్ ఫుల్ బ్రదరూ” అనంతరం ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న రాజ్ దాసిరెడ్డి.. మాతృభాషపై గల మక్కువతో త్వరలోనే మరో తెలుగు సినిమాకు శ్రీకారం చుట్టనున్నారు.
హీరో-హీరోయిన్ మినహా దాదాపుగా అందరూ కొత్తవాళ్ళతో రూపొందనున్న ఈ చిత్రం పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button