Tollywood news in telugu

రహమాన్ – ప్రభాస్ క్రేజీ కాంబినేషన్

Rahaman – Prabhas crazy comobo:: ఒకరు ఆస్కార్ అవార్డు గ్రాహిత , మరొకరు బాహుబలితో ప్రపంచానికి దగ్గరైన హీరో , వీరిద్దరి కాంబినేషన్ నాగశ్విన్ సెట్ చేయబోతున్నాడు , ఈ సినిమాలో దీపికా పదుకొనె హీరోయిన్ , ఇంకా ఇంతకుమించిన క్రేజీ కాంబినేషన్ ఉంటుందా ?

ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చి దిద్దుతున్నట్టు అర్ధమవుతూనే ఉంది , అక్కడ తెలుగు వాడి సక్సెస్ ఖాన్ లకి , కపూర్లకి తలదన్నేలా ఈ సినిమా ఉండబోతుంది , ఏ మాత్రం సినిమా టాక్ వచ్చిన సినిమా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ కి వసూళ్ల పంట పడుతుంది , ఈ విషయం సాహూ తో రుజువైంది ఇపుడు మరోసారి బాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button