radheshyam release date: ‘రాధేశ్యామ్’ రిలీజ్ డేట్ ఫిక్స్…. ఆ మెగా హీరో కు చెక్…!

radheshyam release date : డార్లింగ్ సినిమాలో కాజల్ వెంట పడ్డ ప్రభాస్ ఇప్పుడు పూజా హెగ్డే కోసం ‘రాధేశ్యామ్’ సినిమాలో లవర్ భాయ్‌గా మారారు. బాహుబలి, సాహో లాంటి యాక్షన్ సినిమాలో నటించిన ప్రభాస్ , ఇపుడు రాధేశ్యామ్ సినిమాలో లవ్లీ విక్రమాదిత్యగా నటిస్తున్నారు. ప్రభాస్
ఇప్పటికే అమర ప్రేమగాథ అన్న హింట్ ఇచ్చిన మేకర్స్.. టీజర్లోనూ అదే చూపించారు. ఇన్ని రోజుల తరువాత ప్రభా ను లవర్ భాయ్‌గా చూపించడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

ఇదిలాఉంటే … రాధేశ్యామ్ టీమ్ మెగా ఫ్యాన్స్‌ను కలవరపెడుతుంది. ఎందుకంటే.. జూలై 30న రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ప్రకటించారు. కానీ అదేరోజునాడు ఇప్పటికే ‘గని’ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ఎనౌన్స్ చేసారు సినీ నిర్మాతలు. ఇలా ఒకే రోజు నాడు వరుణ్ తేజ్ , ప్రభాస్ సినిమాలు రావటంతో కాస్త కలవరం మొదలైంది. మరి ఇపుడు ఇవే రిలీజ్ డేట్స్ ని కొనసాగిస్తార లేదా చూడాలి.