Today Telugu News Updates
సైలెంట్ ఛాంబర్… చీమ చిటుక్కుమన్నా పెద్ద శబ్దం వస్తుంది !

ఈ సైలెంట్ ఛాంబర్ అమెరికాలోని మినియాపోలిస్ అంటే ప్రాంతంలో దీనిని నిర్మించారు.
ఈ ఛాంబర్ ను ప్రముఖ ఆడియో కంపెనీలు తయారుచేసిన పరికరాలను ఇందులో వాటి నాణ్యతను టెస్ట్ చేస్తారు. అంతరిక్షంలోని నిశ్శబ్దానికి అలవాటు పడేందుకు ఇందులో వ్యోమగాములు శిక్షణను ఇస్తారు.
బయటి శబ్దం ఛాంబర్ లోపలికిరాకుండా ఈ రూమ్ ని డిజైన్ చేసారు.
ఇందులోకి వెళ్లిన వ్యక్తి యొక్క గుండె చప్పుడుగాని, నరాల,కండరాల చప్పుడు ఎంతో స్పష్టంగా వినబడుతుంది. మన శరీరంలో కలిగే శబ్దాలు ఎంతో భయంకరంగా ఉంటాయట. ఈ శబ్దాలను 40ని లకు మించి వినడం మనవళ్ల కాదు నిపుణులు చెబుతున్నారు.