News

putta madhu : తానెక్కడికి పారిపోలేదంటూ… మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసిన పుట్ట మధు…!

putta madhu

putta madhu : హైకోర్టు న్యాయవాది  వామ‌న‌రావు దంప‌తుల హ‌త్య కేసులో నేను నిందితుడని కానని, తనకి ఆ హత్యకు ఎలాంటి సంబంధం లేదని పుట్టమధు వెల్లడించాడు.

ఈ విషయంలో పోలీసుల కంటే మీడియా అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని పెద్ద‌ప‌ల్లి జడ్పీ చైర్మ‌న్ మ‌ధు ఆగ్రహానికి లోనయ్యారు. గంతకుతగ్గ బొంతలాగా  మీడియా అసత్య ప్ర‌చారానికి కాంగ్రెస్ నేత‌లు వంకపాడుతున్నారని దుయ్యబట్టారు. తోడ‌య్యార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

మంథ‌ని లో జరిగిన  టీఆర్ఎస్ పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు సమావేశంలో మాట్లాడిన మధు  త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారంపై విచారం వ్యక్తం చేసారు. వామన రావు హ‌త్య జరిగిన తరువాత నేను ఊళ్ళో లేనని మీడియా ప్రచారం చేయడం దారుణమని దుయ్యబట్టారు.

తాను ఎక్క‌డికీ పారిపోయే అంత తప్పులు నేను ఏమిచేయలేదని వెల్లడించారు. పోలీసుల విచార‌ణ అనంతరం అన్ని ఆధారాల‌తో మాట్లాడ‌తాన‌ని పుట్ట మ‌ధు వెల్లడించారు. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button