Tollywood news in telugu

Pspk28 title mostly fixed : పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ సినిమా టైటిల్ ఫిక్స్ ? :-

Pspk28 title mostly fixed

Pspk28 title mostly fixed : పవన్ కళ్యాణ్ 28 వ సినిమా మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం లో ఉండబోతుందని అందరికి తెలిసిన విషయమే. అయితే గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన ఈ కాంబినేషన్ రెండవ సారి కలిశాక అభిమానుల అంచనాలు తార స్థాయిలో చేరాయి.

అయితే ఈసారి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇంకేదో ఉందని చెప్పకనే చెప్పారు చిత్ర బృందం. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ కనిపించబోతున్నారనీ చిత్ర సీమలో టాక్ నడుస్తుంది. అయితే పవన్ డ్యూయల్ షేడ్స్ తో కనిపించబోతున్నడని, రెండిటికి చాల తేడా ఉండబోతుందని అనిపిస్తోంది.

ఈ సినిమా కి రెండు వర్కింగ్ టైటిల్స్ పెటుకున్నారంట ఒకటి భవదీయుడు భగత్ సింగ్ ఇంకొకటి సంచారి అని రెండు టైటిల్స్ అనుకున్నారంట , ఈ వర్కింగ్ టైటిల్స్ వినగానే ఫ్యాన్స్ కి చాల ఆనందం కలిగి ట్విట్టర్ లో హరీష్ శంకర్ ని ట్యాగ్ చేస్తూ వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా వచ్చే ఏడాది లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. చూడాలి మరి ఈసారి ఈ కాంబినేషన్ ఏ రేంజ్ లో హల్ చల్ చేయనున్నారో.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button