Tollywood news in telugu
ఎవడి దురద వాడిదంటూ….సంచలన వాక్యాలు చేసిన : పృద్వి

టాలీవూడ్ కమెడియన్ పృద్వి తాజాగా సంచలన వాక్యాలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. ఇతను మెగా ఫ్యామిలీ స్టార్స్ పై ఈ వాక్యాలను చేసారు.
జగన్ సీఎం అయినపుడు ఇండస్ట్రీ పెద్దలు ఒక్కరు కూడా వచ్చి జగన్ కి అభినందనలు తెలపలేదని వాక్యాలు చేసారు. ఒక రాష్ట్రానికి కొత్త సీఎం వచ్చినపుడు మనకు వారితో ఎన్నో పనులు ఉంటాయని, సీఎం సీటు పై కొత్తవారు ఎవరు కూర్చున్న కనీస మర్యాదగా ఇండస్ట్రీ పెద్దలు వచ్చి కలిస్తే బాగుండేదని తెలిపారు.
ఇలా మెగా ఫామిలీ కి సంబందించిన వారిని అన్నట్టు పృద్వి మాటలు ఉండడంతో ఇతని మాటల వల్లే ఇండస్ట్రీ లో సినిమా అవకాశాలు తగ్గినట్టు తెలుస్తుంది.
అలాగే ఎస్ వి బి సి చైర్మన్ గా పృద్వి ఉన్నపుడు లైంగిక ఆరోపణలకు గురిఅయిన విషయం తెలిసిందే, దీని వెనకాల కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపాడు.