Heroine pics Gallery
Pranitha Subhash : మేకప్ లేకుండా ప్రణీతను చూసి ఆశ్చర్యపోవాల్సిందే !

Pranitha : పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ప్రణీత ,పవన్ కళ్యాణ్ తో “అత్తారింటికి దారేది”లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినా ఈ భామ స్టార్ కాలేకపోయింది. అయితే “అత్తారింటికి దారేది” ఇచ్చిన ఊపులో వరసగా కొన్ని సినిమాల్లో చేసినప్పటికీ హిట్ మాత్రం సాధించలేకపోయాయి.
ఇదిలాఉంటే ప్రణీత హాట్ ఫోటోషూట్స్తో వీలున్నప్పుడల్లా అభిమానులను టచ్ లోనే ఉంటుంది.

Pranitha Subhash : Instagram photos .

Pranitha Subhash : Instagram photos .