Tollywood news in telugu
Pradeep Machiraju: యాంకర్ ప్రదీప్ నెల సంపాదనపై కామెంట్స్ !

టాలీవుడ్ లో నంబర్ వన్ యాంకర్ ఎవరంటే ఫీమెల్స్ లో సుమ ఐతే మెల్స్ లో ప్రదీప్ గుర్తుకు వస్తారు. వీరు ఇద్దరు అంతగా పాపులర్ అయ్యారు. వీరితో పాటు యాంకర్ గా చేస్తున్నవాళ్లు చాలామంది ఉన్నప్పటికీ, సుమ , ప్రదీప్ లదే మొదటి స్థానం అని చెప్పొచ్చు.
మరి వీరి స్థాయికి తగ్గట్టుగానే వీరి సంపాదన కూడా బారి గానే ఉంటుంది. ప్రదీప్ అటు హీరోగా అవకాశాలు వచ్చినప్పటికీ సినిమాలో సంపాదన కంటే కూడా యాంకర్ గానే ఎక్కువ సంపాదిస్తున్నాడు.
ప్రదీప్ మొన్నటివరకు ఒక్క ఎపిసోడ్ కి 75 వేయిలు తీసుకుంటే, ఇపుడు తన ఇమేజ్ మరింత పెరగడంతో ఒక లక్షకు పైనే తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టిచూస్తే ప్రదీప్ నెల సంపాదన 50 వేయిల వరకు ఉంటుంది.